Gold Models Chennai - 07-07-2024
వేస్టేజ్ ఇంకా టాక్స్ తో తో కలిపి ఒక గ్రాముకు 7800/- పడుతుంది.. అది కొని బ్యాంకు లో పెడితే, ఒక గ్రాముకు 4900/- మాత్రమే ఇస్తున్నాడు అంటే దగ్గర దగ్గర ఒక గ్రాముకు 3000/- వరకు మనం తిరిగి వాడుకోలేము.. తాళి తక్కువలో తక్కువ 12 గ్రాములలో ఉంది కానీ చాలా సన్నగా ఉంది.. ఇక్కడ అందరూ 40 గ్రాములు ఉండేలా తాళి ని వాడుతున్నారు.. తాళిలో వేస్టేజ్ 4 శాతం పోతుంది.. కింద 12 గ్రాములు తాడు, 40 గ్రాముల తాడు గాజులు ఈ గాజులలో వేస్టేజ్ 4 % పోతుంది. నెక్లెస్ లో 6 శాతం నుంచి వేస్టేజ్ ఉంది.. 5 షాపుల్లో చాలా మోడల్స్ చూసాము సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ మాత్రమే ఫొటోస్ తీసాము.. కిందదానికి వేస్టేజ్ 6 % కిందదానికి వేస్టేజ్ 8 % కిందదానికి 10 గ్రాములు, 10 శాతం వేస్టేజ్ కిందదానికి 12 గ్రాములు, 10 శాతం వేస్టేజ్.. ఈ మోడల్ కు లలితా లో 14 శాతం వేస్టేజ్, GRT లో 19 శాతం వేస్టేజ్ ఉంది... కిందదానికి 16 గ్రాములు, 12 శాతం వేస్టేజ్... ఈ మోడల్ వేరే ఎక్కడా లేదు.. కిందదానికి 18 గ్రాములు, 10 శాతం వేస్టేజ్ - ఇది కొన్నాము (ఈ మోడల్ ఇంక...