Gold Models Chennai - 07-07-2024
వేస్టేజ్ ఇంకా టాక్స్ తో తో కలిపి ఒక గ్రాముకు 7800/- పడుతుంది..
అది కొని బ్యాంకు లో పెడితే, ఒక గ్రాముకు 4900/- మాత్రమే ఇస్తున్నాడు
అంటే దగ్గర దగ్గర ఒక గ్రాముకు 3000/- వరకు మనం తిరిగి వాడుకోలేము..
తాళి తక్కువలో తక్కువ 12 గ్రాములలో ఉంది కానీ చాలా సన్నగా ఉంది..
ఇక్కడ అందరూ 40 గ్రాములు ఉండేలా తాళి ని వాడుతున్నారు..
తాళిలో వేస్టేజ్ 4 శాతం పోతుంది..
కింద 12 గ్రాములు తాడు, 40 గ్రాముల తాడు
గాజులు
ఈ గాజులలో వేస్టేజ్ 4 % పోతుంది.
నెక్లెస్ లో 6 శాతం నుంచి వేస్టేజ్ ఉంది..
5 షాపుల్లో చాలా మోడల్స్ చూసాము
సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ మాత్రమే ఫొటోస్ తీసాము..
కిందదానికి వేస్టేజ్ 6 %
కిందదానికి వేస్టేజ్ 8 %
కిందదానికి 10 గ్రాములు, 10 శాతం వేస్టేజ్
కిందదానికి 12 గ్రాములు, 10 శాతం వేస్టేజ్..
ఈ మోడల్ కు లలితా లో 14 శాతం వేస్టేజ్, GRT లో 19 శాతం వేస్టేజ్ ఉంది...
కిందదానికి 16 గ్రాములు, 12 శాతం వేస్టేజ్...
ఈ మోడల్ వేరే ఎక్కడా లేదు..
కిందదానికి 18 గ్రాములు, 10 శాతం వేస్టేజ్ - ఇది కొన్నాము
(ఈ మోడల్ ఇంకో షాప్ లో ఉంది, కానీ 20 శాతం వేస్టేజ్ ఉంది... )
కిందదానికి 18 గ్రాములు, 14 శాతం వేస్టేజ్ -
ఇది ఎక్కువసేపు వేసుకోలేము, కొంచెంసేపు అయ్యాకా గుచ్చుకుంటుంది..
ఇదే మోడల్ నెట్ లో వీడియో దొరికింది -
Internet Video
కిందది డైమండ్ తాళి..
25 గ్రాముల బంగారం, 10 శాతం వేస్టేజ్..
ఇంకా ఒక పక్క డైమండ్ ఉంటుంది..
డైమండ్ ఎక్స్ట్రా వెయిట్...
డైమండ్ 50 వేలు Extra అవుతుంది..
బుట్టలు 4 గ్రాములు, 10 శాతం వేస్టేజ్ - ఇది కొన్నాము
కిందదానికి 42 గ్రాములు, 14 శాతం వేస్టేజ్ ...
కిందదానికి 200 గ్రాములు..
ఒక నెక్లెస్,
2 సెట్స్ బుట్టలు,
కాళ్లకు పట్టీలు కొన్నాము..
2 లక్షలు అయ్యింది..








.jpg)














Comments
Post a Comment